నా ప్రాణ ప్రియుడవు నీవే

నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే -2 ఎవ్వరు లేరు నాకిలలో – నీవే నాకు సర్వము ఎవ్వరు లేరు నాకిలలో -1 నా దేవా నా ప్రభువా – యేసు -2 నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే -1 1. గాఢాంధ కారములో – నీవే నాకు దీపము -2 భీకర తుఫానులో – నీవే నాకు దుర్గము -2 ॥ నా … Read more

మహోన్నతుడా నీ కృపలో

Mahonathuda Nee Krupalo – మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ||2||             ||మహోన్నతుడా|| 1. మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు ||2|| మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు ||2||               ||మహోన్నతుడా|| 2. ఆకు వాడక ఆత్మ ఫలములు … Read more