వింతైన తారక వెలిసింది గగనాన | Telugu Christmas Song Lyrics

వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2) జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2) మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ (2) భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి       … Read more

గొర్రెపిల్ల వివాహోత్సవ

గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2) 1.సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల|| 2.సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| 3.పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల|| 4.తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||   gorrepilla vivaahoathsav samayamu vachchenu ramdi … Read more