ప్రభువా నీలో జీవించుట

పల్లవి: ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నా యెడ కృపా బాహుల్యమే ||ప్రభువా|| 1. సంగీతములాయె పెను తుఫానులన్నియు (2) సమసిపోవునే నీ నామ స్మరణలో (2) సంతసమొందె నా మది యెంతో (2) ||ప్రభువా|| 2. పాప నియమమును బహు దూరముగా చేసి (2) పావన ఆత్మతో పరిపూర్ణమైన (2) పాద పద్మము హత్తుకొనెదను (2) ||ప్రభువా|| 3. నీలో దాగినది కృప సర్వోన్నతముగా (2) నీలో నిలిచి కృపలనుభవించి (2) నీతోనే యుగయుగములు … Read more

వందనము నీకే నా వందనము

వందనము నీకే నా వందనము (2)వర్ణనకందని నీకే నా వందనము (2)      ||వందనము|| నీ ప్రేమ నేనేల మరతునీ ప్రేమ వర్ణింతునా (2)దాని లోతు ఎత్తునే గ్రహించి (2)నీ ప్రాణ త్యాగమునే తలంచి (2)      ||వందనము|| సర్వ కృపానిధి నీవేసర్వాధిపతియును నీవే (2)సంఘానికి శిరస్సు నీవే (2)నా సంగీత సాహిత్యము నీవే (2)      ||వందనము|| పరిశుద్ధమైన నీ నామంపరిమళ తైలము వలె (2)పరము నుండి పోయబడి (2)పరవశించి నేను పాడెదను (2)      ||వందనము|| మృతి వచ్చెనే ఒకని నుండికృప వచ్చెనే నీలో … Read more