ఓ ప్రభువా… ఓ ప్రభువా…

ఓ ప్రభువా… ఓ ప్రభువా…నీవే నా మంచి కాపరివి (4)     ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవువెదకి వచ్చి రక్షించితివి (2)నిత్య జీవము నిచ్చిన దేవా (2)నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినిఎల్లపుడు చేయి విడువక (2)అంతము వరకు కాపాడు దేవా (2)నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకైప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)నన్ను నీవు మరువని దేవా (2)నీవే నా … Read more

శాశ్వత కృపను నేను తలంచగా

శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో (2)       ||శాశ్వత|| నా హృదయమెంతో జీవముగల దేవునిదర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)నా దేహమెంతో నీకై ఆశించే (2)       ||శాశ్వత|| దూతలు చేయని నీ దివ్య సేవనుధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)ధూపార్తిని చేపట్టి చేసెద (2)       ||శాశ్వత|| భక్తిహీనులతో నివసించుటకంటెనునీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2)       ||శాశ్వత|| సీయోను శిఖరాన సిలువ సితారతోసింహాసనము ఎదుట క్రొత్త … Read more