నా ప్రియుడా యెసయ్యా – హోసన్నా మినిస్ట్రీస్

నా ప్రియుడా యెసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను – 2 నా ప్రియుడా…. ఆ ఆ అ అ – నీ చేతితోనే నను లేపినావు – నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2 నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥ నీ వాక్కులన్ని వాగ్దానములై – నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2 నీ వాగ్దానములు మార్పులేనివి -2 … Read more

స్తుతి పాత్రుడా – హోసన్నా మినిస్ట్రీస్

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరు నా ప్రభు 1. నా శత్రువులు నను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు 2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో