నా విమోచకుడా యేసయ్యా
నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా…. 1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా ||2|| నీవు చూపిన నీ కృప నే మరువలేను ||2|| ||నా విమోచకుడా|| 2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా ||2|| జీవాధిపతి నిన్ను నే విడువలేను ||2|| ||నా విమోచకుడా|| … Read more