సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోతులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యానిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ- మోయలేక మోసావు (2)కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి|| వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలెమోమున ఉమ్మివేయ … Read more