నీవు ఉన్నవాడవు | Benny Joshua | Telugu Christian song |
Lyrics: Telugu
ఆలోచించితిన్ నే నడచిన మార్గము గూర్చి
ధ్యానించెదను నీ దయను
తిరిగి చూచితిన్ మొదలైన కాలము గూర్చి
నీ ప్రేమ నను కనపరచెను
శూన్యముతో ప్రారంభించితిని
తృప్తితో నన్ను నింపితివి (2)
నీవు ఉన్నవాడవు
మేలు చేయు వాడవు
కడ వరకు చేయి విడక నడిపించు వాడవు (2)
1. దర్శనం మాత్రమే నా సొంతము
చేతిలో ఉన్నదంతా శూన్యము (2)
దర్శనం యిచ్చి నాతో నడిచితివి
సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి (2) || నీవు ||
2. కోరుకున్నదంతయు నాకిచ్చితివి
అధికమైన దీవెనతో నను నింపితివి (2)
లేమిలో విడువక నను నడిపితివి
ఎనలేని కృపతో నన్ను నింపితివి (2) || నీవు ||
ఇంతవరకు నడిపిన కృప యిక ముందు నడుపును
ఇంతవరకు కాచిన కృప యిక ముందు కాచును
నీవు ఉన్నవాడవు
మేలు చేయు వాడవు
కడ వరకు చేయి విడక నడిపించు వాడవు (2)
Neevu Unna Vaduavu song lyrics in english | Benny Joshua | Telugu Christian song | Jesus grace360
Lyrics: English
Alochinchithin Ney Nadichina Margamu Gurchi
Dhyaninchedhanu Nee Dhayanu
Thirigichuchithin Modhalaina Kalamu Gurchi
Nee Prema Naku Kanaparchenu
Sunyamutho Prarambinchithini
Thrupthitho Nannu Nimpithivi (2)
Neevu Unna Vaduavu
Melu Cheyu Vadavu
Kadavaraku Cheyi Vidaka Nadipinchu Vadavu (2)
1. Darshanam Mathrame Na Sonthamu
Chethilo Mothamu Sunyamu (2)
Dharshanam Ichi Natho Nadichithivi
Sigguparachakaa Nanu Hechinchithivi (2)
Neevu Unna Vaduavu
Melu Cheyu Vadavu
Kadavaraku Cheyi Vidaka Nadipinchu Vadavu (2)
2. Korukunadhanthyu Nak Ichithivi
Adhikamaina Dhievenatho Nanu Nimpithivi (2)
Lemilo Viduvaka Nanu Nadipithivi
Enaleni Krupa Tho Nanu Nimipithivi (2)
Neevu Unna Vaduavu
Melu Cheyu Vadavu
Kadavaraku Cheyi Vidaka Nadipinchu Vadavu (2)
Inthavarku Nidipina Krupa Ika Mundhu Nadipunu
Inthavarku Kachina Krupa Ika Mundhu Kachunu
Neevu Unna Vaduavu
Melu Cheyu Vadavu
Kadavaraku Cheyi Vidaka Nadipinchu Vadavu (2)