ఓ ప్రభువా… ఓ ప్రభువా…

ఓ ప్రభువా… ఓ ప్రభువా…నీవే నా మంచి కాపరివి (4)     ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవువెదకి వచ్చి రక్షించితివి (2)నిత్య జీవము నిచ్చిన దేవా (2)నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినిఎల్లపుడు చేయి విడువక (2)అంతము వరకు కాపాడు దేవా (2)నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకైప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)నన్ను నీవు మరువని దేవా (2)నీవే నా … Read more

శాశ్వత కృపను నేను తలంచగా

శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో (2)       ||శాశ్వత|| నా హృదయమెంతో జీవముగల దేవునిదర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)నా దేహమెంతో నీకై ఆశించే (2)       ||శాశ్వత|| దూతలు చేయని నీ దివ్య సేవనుధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)ధూపార్తిని చేపట్టి చేసెద (2)       ||శాశ్వత|| భక్తిహీనులతో నివసించుటకంటెనునీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2)       ||శాశ్వత|| సీయోను శిఖరాన సిలువ సితారతోసింహాసనము ఎదుట క్రొత్త … Read more

యేసు రాజు రాజుల రాజై

యేసు రాజు రాజుల రాజైత్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండెహోసన్నా జయమే – హోసన్నా జయమేహోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు|| యోర్దాను ఎదురైనాఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)భయము లేదు జయము మనదే (2)విజయ గీతము పాడెదము (2)      ||హోసన్నా|| శరీర రోగమైనాఅది ఆత్మీయ వ్యాధియైనా (2)యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)రక్తమే రక్షణ నిచ్చున్ (2)       ||హోసన్నా|| హల్లెలూయ స్తుతి మహిమఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)యేసు రాజు మనకు ప్రభువై (2)త్వరగా వచ్చుచుండె (2)       … Read more

నీటివాగుల కొరకు

Neeti vaagula Koraku | నీటివాగుల కొరకు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు  నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా – ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు || నా ప్రాణ || … Read more

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార ప్రణుతింతును నిన్నే- ఆశతీర ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార 1. నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె -2 నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే -2 ॥ ప్రాణేశ్వర ॥ 2. నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను -2 జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము -2 ॥ … Read more

నా ప్రాణ ప్రియుడవు నీవే

నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే -2 ఎవ్వరు లేరు నాకిలలో – నీవే నాకు సర్వము ఎవ్వరు లేరు నాకిలలో -1 నా దేవా నా ప్రభువా – యేసు -2 నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే -1 1. గాఢాంధ కారములో – నీవే నాకు దీపము -2 భీకర తుఫానులో – నీవే నాకు దుర్గము -2 ॥ నా … Read more

మహోన్నతుడా నీ కృపలో

Mahonathuda Nee Krupalo – మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ||2||             ||మహోన్నతుడా|| 1. మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు ||2|| మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు ||2||               ||మహోన్నతుడా|| 2. ఆకు వాడక ఆత్మ ఫలములు … Read more

యేసయ్యా నా ప్రియా

Yesayya Naa Priya (యేసయ్యా నా ప్రియా) Song Lyrics యేసయ్యా నాప్రియా ! ఎపుడో నీ రాకడ సమయం   1. దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2 దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2 || యేసయ్యా||   2. మరపురాని నిందలలో – మనసున మండే మంటలలో -2 మమతను చూపిన నీ శిలువను – మరచిపోదునా నీ రాకను -2 || యేసయ్యా ||   ప్రియుడా నిన్ను చూడాలని – ప్రియ నీవలెనే మారాలని ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే                            || యేసయ్యా ||

నేను వెళ్ళే మార్గము

Nenu Velle Margamu ( నేను వెళ్ళే మార్గము) Song Lyrics నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును -2 శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను -2 నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును కడలేని కడలి తీరము – యెడమాయె కడకు నా బ్రతుకున -2 గురిలేని తరుణాన వేరువగా – నా దరినే నిలిచేవా నా ప్రభూ -2 నేను వెళ్ళే మార్గము – నా యేసుకే … Read more

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప        ||శాశ్వతమైనది||

నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2)       ||శాశ్వత||