Yesuni rakhtame jai jai prabhu
Yesuni rakhtame jai jai prabhu yesuni rakhtame jai 1. Yesuni …
Yesuni rakhtame jai jai prabhu yesuni rakhtame jai 1. Yesuni …
దేవా నా ఆర్తధ్వని వినవా నేనేల దూరమైతిని – కృప చూపవా నీ …
అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే
వధువు సంఘము – వరుణి వలే పరిపూర్ణ
సౌందర్యమును ధరించుకున్నది (2)
అల్ఫా ఒమేగ యైన నా ప్రాణ ప్రియునికి
నిలువెళ్ల నివేదించి మైమరతునే (2)
నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో
సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి …
పరుగెత్తెదా పరుగెత్తెదాపిలుపుకు తగిన బహుమతికైప్రభు యేసుని ఆజ్ఞల మార్గములోగురి యొద్దకే నేను పరుగెత్తెదా (2) …