యేసయ్యా నీవే నాకని

Yesayya Neeve Naakani – యేసయ్యా నీవే నాకని యేసయ్యా నీవే నాకని– వేరెవ్వరు నాకులేరని  ||2|| వేనోళ్ళకొనియాడిన– నాఆశలుతీరవే కృపవెంబడికృపనుపొందుచూ కృపలోజయగీతమేపాడుచూ కృపలోజయగీతమేపాడుచూ  ||యేసయ్యా|| 1.ఉన్నతఉపదేశమందున సత్తువగలసంఘమందున ||2|| కంచెగలతోటలోనా– నన్నుస్థిరపరిచినందున ||2||    ||కృప|| 2.సృష్టికర్తవునీవేనని దైవికస్వస్థతనీలోనని ||2|| నాజనులుఇకఎన్నడు– సిగ్గుపడరంటివే ||2||    ||కృప||

యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా

యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు యెడబాయని నీ కృపలో నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి 2 నిత్యములో నను నీ స్వాస్థ్యముగ 2 రక్షణ భాగ్యము నొసగితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2 యెడబాయని నీ కృపలో నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి 2 … Read more

స్తుతి గానమా నా యేసయ్యా

Stuthi Gaanama Na yesayya | స్తుతి గానమా నా యేసయ్యా స్తుతి గానమా – నా యేసయ్యా నీ త్యాగమే – నా ధ్యానము నీ కోసమే – నా శేష జీవితం || స్తుతి || 1.నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా సన్నిధి నీ తోడని నను ధైర్యపరచినా … నా నజరేయుడా || స్తుతి || 2.నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నీ నామ ఘనతకే … Read more

అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు

పల్లవి:
అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు

యాకోబు దేవుడవు – నాకు చాలిన దేవుడవు

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)

స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము

స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా 1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి | 2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |

శ్రీమంతుడా యేసయ్యా

Sreemanthudaa Yesayya – శ్రీమంతుడా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా  ||2|| 1.సిలువధారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా    ||2|| నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా     ఇదియే నీ త్యాగ సంకేతమా    ||2||    || శ్రీమంతుడా || 2.మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను కృప పొందినందున      ||2|| మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పునొందెద నీ పోలికగా  … Read more

నా యెదుట నీవు – తెరచిన తలుపులు

Na yedhuta neevu therichina| నా యెదుట నీవు తెరచిన నా యెదుట నీవు – తెరచిన తలుపులు వేయ లేరుగా – ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు రాజుల రాజా – ప్రభువుల ప్రభువా నీకు సాటి – ఎవ్వరు లేరయా నీ సింహాసనం – నా హృదయాన నీ కృపతోనే – స్థాపించు రాజా || నా ఎదుట || కరుణామయుడా – కృపాసనముగా కరుణా పీఠాన్ని – నీవు మార్చావు కృప పొందునట్లు … Read more

ఇంతగ నన్ను ప్రేమించినది

Inthaga nannu preminchinadi | ఇంతగ నన్ను ప్రేమించినది ఇంతగ నన్ను – ప్రేమించినది నీ రూపమునాలో – రూపించుటకా ఇదియే – నాయెడ నీకున్న నిత్య సంకల్పమా శ్రమలలో సిలువలో – నీ రూపు నలిగినదా శిలనైనా నన్ను – నీవలె మార్చుటకా శిల్ప కారుడా – నా యేసయ్యా మలుచు చుంటివా – నీ పోలికగా || ఇదియే || తీగలు సడలి – అపస్వరములమయమై మూగబోయనే – నా స్వర మండలము అమరజీవ – … Read more

ఆకాంక్షతో నేను కనిపెట్టుదును

Akankshatho Nenu Kanipettudunu |ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ఆకాంక్షతో – నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన – యేసుని కొరకై పావురము – పక్షులన్నియును దుఃఖారావం – అనుదినం చేయునట్లు దేహవిమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా || ఆకాంక్ష || గువ్వలు – గూళ్ళకు ఎగయునట్లు శుద్ధులు తమ – గృహమును చేరుచుండగా నా దివ్య గృహమైన – సీయోనులో చేరుట నా ఆశయే || ఆకాంక్ష ||

ఆదరణ కర్తవు

ఆదరణ కర్తవు అనాధునిగా ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు అల్పుడనైయున్న నన్ను చేర దీసితివా అనాది నీ ప్రేమయే నన్నెంతో బల పరిచెనే ఆనంద భరితుడనై వేచి యుందును నీ రాకకై  “ఆదరణ” నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు  “ఆదరణ” యేసయ్య ! యేసయ్య ! యేసయ్య ! యేసయ్య !!