నా ప్రార్థనలన్ని ఆలకించినావు

నా ప్రార్థనలన్ని ఆలకించినావు

నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము

నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను

నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు ||2|| || నా ప్రార్థనలన్ని ||

నా జీవితాన కురిసెనే

నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం ||2|| నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను ||2|| 1. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే ||2|| కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను   ||2||      || నా జీవితాన || 2. నా యేసయ్యా – నీ నామమెంతో ఘనమైనది – కొనియాడదగినది ||2|| కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది   ||2||      || నా జీవితాన || 3. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు ||2|| కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను   ||2||      || నా జీవితాన ||

నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని

నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద ||2|| నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని ||2|| 1. ఆధారణలేని ఈ లోకములో ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే ||2|| అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే  మేలాయెనే ||2||  || నా అర్పణలు || 2. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే ||2|| గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో షాలేము నీడయే నాకు మేలాయెనే ||2||  || నా అర్పణలు || 3. మందకాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే ||2|| మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో సీయోనుధ్యానమే నాకు మేలాయెను ||2||  || నా అర్పణలు ||

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యాచూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైననీ నేత్రాలంకృతము (2) పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతోక్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2)ఆప్యాయతకు నోచుకొననినను చేరదీసిన కృపా సాగరా (2)        ||చూచుచున్న|| అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలుతప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2)అగ్ని వంటి శోధనలనుతప్పించితివే దయా సాగరా (2)          ||చూచుచున్న||

ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను

ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నను    (2)                          ” ఎన్నెన్నో” 1.స్వార్థ ప్రియులు కాన రానీ వెయ్యేళ్ళ పాలనలో స్వస్థ బుద్ధి గల వారే పరిపాలించే రాజ్యమది (2) స్థాపించునే అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును చిత్త శుద్ధి గలవారే … Read more

ఉత్సాహ గానము చేసెదము

ఉత్సాహ గానము చేసెదముఘనపరచెదము మన యేసయ్య నామమును (2)హల్లెలూయ యెహోవ రాఫాహల్లెలూయ యెహోవ షమ్మాహల్లెలూయ యెహోవ ఈరేహల్లెలూయ యెహోవ షాలోమ్ (2) అమూల్యములైన వాగ్ధానములుఅత్యధికముగా ఉన్నవి (2)వాటిని మనము నమ్మినయెడలదేవుని మహిమను ఆనుభవించెదము (2)         ||హల్లెలూయ|| వాగ్ధాన దేశము పితరులకిచ్చిననమ్మదగిన దేవుడాయన (2)జయించిన వారమై అర్హత పొందినూతన యెరుషలేం ఆనుభవించెదము (2)           ||హల్లెలూయ||

పరుగెత్తెదా పరుగెత్తెదా

పరుగెత్తెదా పరుగెత్తెదాపిలుపుకు తగిన బహుమతికైప్రభు యేసుని ఆజ్ఞల మార్గములోగురి యొద్దకే నేను పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా|| యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2)   … Read more

ఎవరూ సమీపించలేని

ఎవరూ సమీపించలేనితేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)నీ మహిమను ధరించిన పరిశుద్ధులునా కంటబడగానే (2)ఏమౌదునో నేనేమౌదునో (2) ఇహలోక బంధాలు మరచినీ యెదుటే నేను నిలిచి (2)నీవిచ్చు బహుమతులు నే స్వీకరించినిత్యానందముతో పరవశించు వేళ (2)         ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచినీ పాద పద్మములపై ఒరిగి (2)పరలోక సైన్య సమూహాలతో కలసినిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2)         ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసినీ సింహాసనము నే చేరగా (2)ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతోనిత్య మహిమలో … Read more

నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య

నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2 నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2 ఘోరపాపముతో నిండిన నా హృదిని మార్చితివే  నీదరి చేర్చితివే } 2 హత్తుకొని ఎత్తుకొని తల్లివలె నన్ను ఆదరించితివే } 2|| నీవుగాక || అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో వెదకితివే నావైపు తిరిగితివే } 2 స్థిరపరచి బలపరచి తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2

నిన్న నేడు నిరంతరం మారనే మారవు

నిన్న నేడు నిరంతరం మారనే మారవునా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2)నీవే నీవే నమ్మదగినా దేవుడవునీవు నా పక్షమై నిలిచేయున్నావు (2) యేసయ్యా నీ ప్రత్యక్షతలోబయలుపడెనే శాశ్వతా కృప నాకై (2)విడువదే నన్నెల్లప్పుడూ కృపవిజయపథమున నడిపించెనే కృప (2)విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు        ||నిన్న|| యేసయ్యా నీ కృపాతిశయముఆదరించెనే శాశ్వత జీవముకై (2)మరువదే నన్నెల్లప్పుడూ కృపమాణిక్య మణులను మరిపించేనే కృప (2)మైమరచితినే నీ కృప తలంచినప్పుడు     ||నిన్న|| యేసయ్యా నీ మహిమైశ్వర్యముచూపెనే నీ దీర్ఘశాంతము నాపై (2)ఆదుకునే నన్నెల్లప్పుడూ కృపశాంతి సమరము చేసెనే … Read more