యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు
“పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను.” 1 తిమోతి Timothy 1:15 పల్లవి : యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు పశువుల పాకన్ పరుండెను తానే దేవుడై యుండి 1. నరులన్ గావన్ శ్రమల బొందెన్ క్రీస్తు ప్రభువు …