ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా
“ప్రేమ మరణమంత బలవంతమైనది. అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు.” పరమగీతము Song Of Songs 8:6,7 పల్లవి : ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా 1. నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె నిక్కముగ ఋజువాయెను – ప్రాణమిచ్చుట …