సాగిలపడి ఆరాధించెదము

“సాగిలపడి ఆయనను పూజించిరి.” మత్తయి Matthew 2:1 పల్లవి : సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ 1. దూతలు కనబడి గానము చేసిరి సతతము మహిమ సర్వోన్నతునికి శాంతియు భువిలో పరిశుద్ధులకు పావనుడేసుని పూజించెదము || సాగిలపడి || …

Read more