సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరాయేసయ్యా నిన్ను సీయోనులో చూచెదాపరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2) నా ప్రార్థన ఆలకించువాడానా కన్నీరు తుడుచువాడా (2)నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువైనాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ|| నా శాపములు బాపినావానా ఆశ్రయ పురమైతివా (2)నా …