సన్నుతించెదను దయాళుడవు నీవని
Sannuthinchedanu Dayaaludavu Neevani – సన్నుతించెదను దయాళుడవు నీవని సన్నుతించెదను – దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని నిను సన్నుతించెదను ||2|| సన్నుతించెదను – దయాళుడవు నీవని 1. సర్వ సత్యములో నను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా ||2|| …