కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా
“నా ప్రియుడు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు” పరమ గీతము Song Of Songs 5:10 పల్లవి: కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా 1. పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాపపు వస్త్రము మార్చిన దేవ ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి పొగడెద …