వేల్పులలో బహుఘనుడా

వేల్పులలో బహుఘనుడా యేసయ్యా నిను సేవించువారిని ఘనపరతువు (2) నిను ప్రేమించువారికి సమస్తము సమకూర్చి జరిగింతువు. . . . నీయందు భయభక్తి గల వారికీ శాశ్వత కృపనిచ్చేదవు. . . .|| వేల్పులలో || సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2) మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో (2)|| వేల్పులలో || ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో ఉన్నత … Read more

సృష్టికర్తవైన యెహోవా

సృష్టికర్తవైన యెహోవానీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమమంటికి రూపమిచ్చినావుమహిమలో స్థానమిచ్చినావునాలో నిన్ను చూసావునీలో నన్ను దాచావునిస్స్వార్ధ్యమైన నీ ప్రేమామరణము కంటె బలమైనది నీ ప్రేమ            ||సృష్టికర్తవైన|| ఏ కాంతి లేని నిశీధిలోఏ తోడు లేని విషాదపు వీధులలోఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)యేసయ్యా నను అనాథగా విడువకనీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2)           ||సృష్టికర్తవైన|| నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగానశించిపోతున్న నన్ను వెదకి … Read more