దయగల హృదయుడవు

దయగల హృదయుడవు నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును “దయగల” 1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము 2 శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో 2 2. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము 2 … Read more

అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా

అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా! పగటిలో కృపా నిలయమా! ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమైనా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా 1 .కనికర పూర్ణుడా! నీ కృప బాహుల్యమే ఉన్నతముగ నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతి లో నిలిపి నూతన వసంతములో చేర్చును జీవించెద నీ కొరకే – హర్షించెద నీ లోనే 2 తేజోమయుడా! నీ దివ్య సంకల్పమే … Read more