ఆర్భాటముతో ప్రధాన దూత

ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు 1.అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే 2.పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము 3.వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము ఆహా ఎంతో సొగసైన … Read more

నీ బాహుబలము ఎన్నడైన

నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ 1.ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి అవమానించినవారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం 2.సారవంతమైన తోటలో నను నాటితివి సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి చీకటి కమ్మిన మబ్బులే కురిసెను … Read more