నిండు మనసుతో నిన్నే

నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పం మేలు చేయు నీ వలనే బలమొందుట నా బాగ్యం మనోహరమే నిను స్తుతించుట మాధుర్యమే నీ కృప ధ్యానించుట 1.నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను దివారాత్రులు నను కాయుటకు నాకు కేడెమై నిలిచావు అందుకో నా దీన స్తుతి పాత్రను సర్వ శక్తుడా నా యేసయ్య 2.నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితిని నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి నీకోసమే నా … Read more

సాత్వీకుడా దీనులను

సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు సమృద్ది అయిన కృపతో నింపుము నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము 1.ఈర్షా ద్వేషాలతో పాడైన పుడమిపై నిలువ నీడ కరువై శిలువపై ఒంటరయ్యావు అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో సహనము కలిగించి నడుపుము నను తుది వరకు 2.కలతల కెరటాలలో నా తోడుగా నిలిచావు ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనమూనింది గుండెలో నిండిన స్తుతి నొందే పూజ్యుడా మమకారపు … Read more