అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి

అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ నీ దివ్య సన్నిది చాలునయ 1.నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను సర్వ సత్యములలో నే నడచుటకు మరపురాని మనుజాశాలను విడిచి మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే 2.అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట … Read more

సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు

సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి } 2 యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే } 2 సిలువ సునాదమును నా శ్రమదినమున మధుర గీతికగా మదిలో వినిపించి } 2 సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో } 2|| యేసయ్యా || నాతోడు నీడవై మరపురాని మహోప కార్యములు నాకై … Read more