హల్లెలూయా ప్రభు యేసుకే

పల్లవి ||  హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను హల్లెలూయా   1. ఆనంద మానంద మానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే   2. ఆనంద మానంద మానందమే ఆనందతైలంతో అభిషేకించి అతిపరిశుద్ధ స్థలప్రవేశమిచ్చె నా జీవిత భాగ్యమే   3. ఆనంద మానంద మానందమే జ్యోతియైన సీయోన్ నివాసమే తండ్రి కుడిపార్శ్వ నిరీక్షణయే నా జీవిత భాగ్యమే

సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా

సర్వాంగ సుందరా సద్గుణ శేఖరాయేసయ్యా నిన్ను సీయోనులో చూచెదాపరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2) నా ప్రార్థన ఆలకించువాడానా కన్నీరు తుడుచువాడా (2)నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువైనాకు తోడై నిలిచితివా (2)           ||సర్వాంగ|| నా శాపములు బాపినావానా ఆశ్రయ పురమైతివా (2)నా నిందలన్నిటిలో యెహోషాపాతువైనాకు న్యాయము తీర్చితివా (2)         ||సర్వాంగ|| నా అక్కరలు తీర్చినావానీ రెక్కల నీడకు చేర్చినావా (2)నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివైనాకు జయ ధ్వజమైతివా (2)          ||సర్వాంగ||