నా స్తుతుల పైన నివసించువాడా

నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా (2) నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే (2) 1. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకే వింతైనది (2) ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల|| 2. ద్రాక్షావల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములీయనా (2) ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే … Read more

ఊహించలేని మేలులతో నింపిన

ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని|| 1. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని|| 2. నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు (2) నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని|| 3. నా … Read more