వందనము నీకే నా వందనము
వందనము నీకే నా వందనము (2)వర్ణనకందని నీకే నా వందనము (2) ||వందనము|| నీ ప్రేమ నేనేల మరతునీ ప్రేమ వర్ణింతునా (2)దాని లోతు ఎత్తునే గ్రహించి (2)నీ ప్రాణ త్యాగమునే తలంచి (2) ||వందనము|| సర్వ కృపానిధి నీవేసర్వాధిపతియును నీవే (2)సంఘానికి శిరస్సు నీవే (2)నా సంగీత సాహిత్యము నీవే (2) ||వందనము|| పరిశుద్ధమైన నీ నామంపరిమళ తైలము వలె (2)పరము నుండి పోయబడి (2)పరవశించి నేను పాడెదను (2) ||వందనము|| మృతి వచ్చెనే ఒకని నుండికృప వచ్చెనే నీలో … Read more