నా ప్రాణ ప్రియుడా యేసురాజా

“ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.” యెషయా Isaiah 9:6 పల్లవి : నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో – సత్యముగా 1. అధ్భుతకరుడా ఆలోచన – ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమరాజా – స్తుతించెదన్ || నా ప్రాణ ప్రియుడా || 2. విమోచన గానములతో – సౌందర్య … Read more

హర్షింతును – హర్షింతును

“అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను, ఒలీవచెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును.” హబక్కూకు Habakkuk 3:17-19 పల్లవి : హర్షింతును – హర్షింతును నా రక్షణకర్త – నా దేవుని … Read more