యెహోవాను గానము చేసెదము

“యెహోవాను గానము చేయుడి.” నిర్గమకాండము Exodus 15:21 పల్లవి : యెహోవాను గానము చేసెదము యేకముగా మనకు రక్షకుడాయనే – ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము – ఆయనే దేవుడు మనకు 1. యుద్ధశూరుడెహోవా – నా బలము నా గానము నా పితరుల దేవుడు – ఆయన పేరు యెహోవా || యెహోవాను || 2. ఫరోరథముల సేనలను – తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన – ముంచివేసె నెహోవా || యెహోవాను || … Read more

సంస్తుతింతుము నిన్నే – సౌలును విడచితివి

“నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుము.” 1 సమూయేలు Samuel 16:12 1. సంస్తుతింతుము నిన్నే – సౌలును విడచితివి దావీదును కోరుకొని – దీవించిన యెహోవా 2. యెష్షయి పుత్రులలో – ఎర్రని వాడతడు నేత్రాలు చక్కనివి – నేర్పరి మాటలలోన 3. రత్నవర్ణుడు యేసు – మాటలు దయగలవి గువ్వలవలె వెలయు – కన్నులు గలవాడేసు 4. బెత్లెహేమునందు – ఖ్యాతిగా వాయించి సొంపగు పాటలు పాడే – సుగుణాల సుందరుడు … Read more