సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు

“యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు. మనము సంతోషభరితులమైతివిు.” కీర్తన Psalm 126 పల్లవి : సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు మనము కలలను కనిన వారివలె నుంటిమిగా 1. అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకు అందుకే మన నాలుక ఆనంద గానముతో నిండె || సీయోనుకు || 2. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు జేసె అన్య జనులెల్లరు చెప్పుకొనుచుండిరిగా || సీయోనుకు || 3. ఘనకార్యంబులను యెన్నో యెహోవా చేసె … Read more

స్తుతించుడి మీరు స్తుతించుడి

“సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.” కీర్తన Psalm 148 పల్లవి : స్తుతించుడి మీరు స్తుతించుడి యెహోవా దేవుని స్తుతించుడి – స్తుతించుడి 1. ఓ దూతలారా పరమ సైన్యమా సూర్యచంద్రులారా తారాగణమా ప్రభునే స్తుతించుడి || స్తుతించుడి || 2. పరమాకాశమా పైనున్న జలమా సృష్టికర్తను స్తుతించుడి నాథుని స్తుతించుడి || స్తుతించుడి || 3. మకరములారా అగాధ జలమా అగ్ని వడగండ్లు … Read more