హల్లెలూయ యేసు ప్రభున్

“యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి.” కీర్తన Psalm 148, 150 1. హల్లెలూయ యేసు ప్రభున్ – యెల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను – తిలకించి స్తుతియించుడి బలమైన పనిచేయు – బలవంతున్ స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు – యేసుని స్తుతియించుడి పల్లవి : రాజుల రాజైన యేసు రాజు – భూజనులనేలున్ హల్లెలూయ హల్లెలూయ – దేవుని స్తుతియించుడి 2. తంబురతోను వీణతోను – ప్రభువును స్తుతియించుడి పాపమును … Read more

దేవుని స్తుతియించుడి

దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సన్న తంతుల సితారతోను (2) చక్కని స్వరములతో ఆ… ఆ… (2) … Read more