స్తుతించుడి స్తుతించుడి

“మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి.” కీర్తన Psalm 135:2 పల్లవి : స్తుతించుడి స్తుతించుడి ఆయన మందిరపు ఆవరణములో యెహోవా దేవుని స్తుతించుడి భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి రాజా రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి 1. సర్వాధికారుడంచు – సర్వశక్తి మంతుడంచు సంపూర్ణ ప్రేమరూపి – సాధుల శ్రీమంతుడంచు సృష్టి నిన్ స్మరణ చేసెనో – ఓ … స్తుతించుడి || స్తుతించుడి || 2. పెళపెళ … Read more

ఆద్యంతరహితుడవగు మా జ్యోతి

నిత్యుడగు తండ్రి” యెషయా Isaiah 9:6 1. ఆద్యంతరహితుడవగు మా జ్యోతి మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము – మేదిని నా దీన కాపరి నీతి కృపానిధి శుధ్ధ దివ్యగత్రుడా 2. మనోహరమగు నీ కృప పొందను మానవు లెల్లరము చేరితిమి – మానవు ఆత్మరూపా కృపామయా నీ కరుణా వరముల మాకీయుమా 3. పాలచే కడుగబడిన – ధవళాక్షుడా వళ్లిపూలయందు తిరుగువాడా – వళ్లి షాలేము రాజా షారోను రోజా శాంత భూపతివి నీవే 4. … Read more