సీయోనులో – నా యేసుతో
సీయోనులో – నా యేసుతో సింహాసనం యెదుట – క్రొత్తపాట పాడెద ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు 1. సీయోను మూల రాయిగా – నా యేసు నిలిచి యుండగా ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను – యేసుపై ॥ సీయోను ॥ …
Faith, Prayer & Hope in Christ
సీయోనులో – నా యేసుతో సింహాసనం యెదుట – క్రొత్తపాట పాడెద ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు 1. సీయోను మూల రాయిగా – నా యేసు నిలిచి యుండగా ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను – యేసుపై ॥ సీయోను ॥ …
యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులంయూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలంక్రీస్తు వారలం – పరలోక వాసులంవధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులంముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగముఈ లోకములో ఉప్పు శిలగ మిగలముమెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదంపరలోకముకై మేము …
ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద ఆది అంతము లేనిది – నీ కృప శాశ్వతమైనది 1. ప్రేమతో పిలిచి నీతితో నింపి – రక్షించినది కృపయే -2 జయ జీవితమును చేసెదను – అమూల్యమైన కృపతో -2 ॥ …
Yevarunnaru Ee lokamlo | ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు నా యాత్రలో నీవే యేసయ్యా ఆనందము నీవే యేసయ్యా ఆశ్రయము ఎన్నిక లేని నన్ను నీవు – ఎన్నిక చేసితివే ఏదరి కానక తిరిగిన నన్ను – …
ఊహలు నాదు ఊటలునా యేసు రాజా నీలోనే యున్నవి (2)ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2) ||ఊహలు|| నీదు కుడి చేతిలోననిత్యము వెలుగు తారగా (2)నిత్య సంకల్పమునాలో నెరవేర్చుచున్నావు (2) ||ఊహలు|| శత్రువులు పూడ్చినఊటలన్నియు త్రవ్వగా (2)జలలు గల ఊటలుఇస్సాకునకు ఇచ్చినావు (2) …
Yesayya naa nireekshana | యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా … నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణా ఆధారమా ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే నాలోనే నీ వుండుము నీ లోనే నను దాయుము …
నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి 1. శోభ కలిగిన – ఆ దివ్య …
నను విడువక ఎడబాయకదాచితివా.. నీ చేతి నీడలో(యేసయ్యా) నీ చేతి నీడలో (2) సిలువలో చాపిన రెక్కల నీడలో (2)సురక్షితముగా నన్ను దాచితివా (2)కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చిఆదరించిన యేసయ్యా (2) ||నను|| ఉన్నత పిలుపుతో నన్ను పిలచి (2)నీవున్న చోటున నేనుండుటకై (2)పిలుపుకు తగిన …
Kalavari Padi Ne కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా ?(2) నీవు నాకుండగా – నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చినా – …