నా ప్రాణ ఆత్మ శరీరం – అంకితం నీకే ప్రభూ
నా ప్రాణ ఆత్మ శరీరం – అంకితం నీకే ప్రభూ అంకితం నీకే ప్రభూ 1. పాపపు ఊబిలో మరణించిన నన్ను – పరమందు చేర్చుటకు ప్రాణమిచ్చి నన్ను రక్షించినా – ప్రేమను మరువలేను నీ కృపను మరువలేను ॥ నా …
Faith, Prayer & Hope in Christ
నా ప్రాణ ఆత్మ శరీరం – అంకితం నీకే ప్రభూ అంకితం నీకే ప్రభూ 1. పాపపు ఊబిలో మరణించిన నన్ను – పరమందు చేర్చుటకు ప్రాణమిచ్చి నన్ను రక్షించినా – ప్రేమను మరువలేను నీ కృపను మరువలేను ॥ నా …
నా యేసు రాజా నా ఆరాధ్య దైవమాఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమానా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమానా యేసు రాజా రాజా – రాజా – రాజా…రాజా రాజా యేసు రాజారాజా రాజా యేసు రాజారాజా యేసు రాజా (2) నీ …
నీ కృప బాహుళ్యమే – నా జీవిత ఆధారమే -2 నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2 ॥ నీ కృపా ॥ 1. శృతులు లేని – వీణనై మతి – తప్పినా వేళ …
నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము తరతరముల నుండి ఉన్నవాడవు ఆది అంతము లేని ఆత్మా రూపుడా ఆత్మతో సత్యముతో అరాధింతును నిత్యుడగు నా తండ్రి 1. భూమి ఆకాశములు గతించినా మారనే మారని నా యేసయ్యా నిన్న నేడు ఏకరీతిగా …
నేడో రేపో నా ప్రియుడేసుమేఘాలమీద ఏతెంచునుమహిమాన్వితుడై ప్రభు యేసుమహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో|| చీకటి కమ్మును సూర్యునిచంద్రుడు తన కాంతినీయడు (2)నక్షత్రములు రాలిపోవునుఆకాశ శక్తులు కదిలిపోవును (2) ||నేడో రేపో|| కడబూర స్వరము …
ప్రభువా – నీ సముఖము నందు సంతోషము – కలదు హల్లెలూయా సదా – పాడెదన్ హల్లెలూయా సదా – పాడెదన్ ప్రభువా – నీ సముఖము నందు 1. పాపపు ఊబిలో – నేనుండగా ప్రేమతో – నన్నాకర్షించితిరే -2 …
స్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో – శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడెద- అ – ఆ – ఆ జయగీతమే పాడెద- అ – ఆ – ఆ 1. నా కృప నిన్ను విడువదంటివే -2 నా …
అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె మౌనియాయెను బలియాగమాయెను తన రుధిరముతో నన్ను కొనెను అదియే అనాది సంకల్పమాయెను తండ్రి …
స్తుతి సింహసనసినుడవు స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి దయారసా యేసురాజా – దయారసా యేసురాజా నీదు రూపును వర్ణించలేనయ్యా – నీదు రూపును వర్ణించలేనయ్యా – 2 స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి నీవు లేని క్షణము నాకు …
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యానా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) నీ వాక్యమే నా పరవశమునీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా|| నీ కృపయే నా ఆశ్రయమునీ కృపయే …