మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు 1. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయములద్వారా స్వస్థతనొంది అనందించెద నీలో నేను …

Read more