మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మాధుర్యమే నా ప్రభుతో జీవితంమహిమానందమే – మహా ఆశ్చర్యమే ||మాధుర్యమే|| సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారువారి అందమంతయు పువ్వు వలెవాడిపోవును – వాడిపోవును ||మాధుర్యమే|| నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటేదేవుని యందలి భయ …