హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద

“యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము.” కీర్తనలు Psalm 135:3 పల్లవి : హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద 1. సిలువలో నాకై రక్తము కార్చి నన్ను రక్షించిన ఓ ప్రభువా || హల్లెలూయ || 2. నిర్దోషమైన యేసుని రక్తము నా పాపదోషమంత కడిగె || హల్లెలూయ || 3. నీవు గావించిన బలియాగముకై సాగిలపడి పూజించెదను || హల్లెలూయ || 4. నా యడుగులను బండపై నిలిపి స్థిరపరచి … Read more

యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు

“పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను.” 1 తిమోతి Timothy 1:15 పల్లవి : యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు పశువుల పాకన్ పరుండెను తానే దేవుడై యుండి 1. నరులన్ గావన్ శ్రమల బొందెన్ క్రీస్తు ప్రభువు తిరిగెన్ భువిన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటనుండన్ || యేసు క్రీస్తు || 2. నిత్యజీవం నిత్య శాంతి నిండు నెమ్మది నిత్యుండేసు మనకు నివ్వ మృత్యువున్ గెల్చెను || యేసు క్రీస్తు || … Read more