స్తుతులకు పాత్రుండవు

“నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను” నిర్గమ Exodus 3:4 పల్లవి : స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు 1. జీవపు రొట్టె వైతివి నీవే – తృప్తిపరచిన ప్రియుడవు నీవే గొప్ప కార్యము చేయ – మా సామర్ధ్యము నీవే || స్తుతులకు || 2. లోకమునకు వెలుగు నీవేగా – మా నేత్రముల తెరచితివిగా అద్భుతము చేసితివి – మా ప్రకాశము నీవే || స్తుతులకు || 3. ఏకైక ద్వారం మాకిల నీవే … Read more

దేవా నీ తలంపులు అమూల్యమైనవి

“దేవా! నీ తలంపులు నాకెంత ప్రియమైనవి” కీర్తన Psalm 139:17 పల్లవి : దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ నా యెడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది 1. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే – స్తుతి పాడెద హృదయముతో స్తుతించి వర్ణించి ఘనపరతున్ – నీవే నా రక్షకుడవని || దేవా || 2. మొదట నిన్ను యెరుగనైతిని – మొదటే నన్ను యెరిగితివి వెదుకలేదు ప్రభువా నేను – వెదకితివి యీ … Read more