ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే
“నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు …. మార్చియున్నావు” కీర్తన Psalm 30:11 పల్లవి : ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో ప్రభువు ప్రేమ హృదయమా పాడుమా 1. క్రీస్తునందు స్వాస్థ్యము చేసె – తన సంకల్పం అద్భుతమది భూమి పునాది వేయక మునుపే – ఏర్పరచుకొనెను హృదయమా పాడుమా || ఓ నా హృదయమా || 2. క్రీస్తునందు నన్ను క్షమించి – రక్తము … Read more