శాంతిదాయక యేసు ప్రభూ

“నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు” పరమగీతము Song Of Songs 5:10 పల్లవి : శాంతిదాయక యేసు ప్రభూ శాంతిదాయక యేసు శాంతిదాయక 1. ధవళవర్ణుడ రత్న వర్ణుడ – మహిమపూర్ణుడ మనోహరుడా నిత్య రాజ్య మహిమకు పిల్చిన – సత్యముగ నిన్ను పూజించెదము || శాంతిదాయక || 2. పరజనులను పరదేశులను – పరిశుద్ధులతో నైక్యపరచి పరలోక పౌరులుగా మార్చి – పరలోక పిలుపుకు లోబర్చిన || శాంతిదాయక || 3. సువార్తతో మమ్ము పిలిచితివి … Read more

రాత్రింబవళ్లు పాడెదను

“చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” లూకా Luke 12:32 పల్లవి : రాత్రింబవళ్లు పాడెదను యేసు నామం – క్రీస్తు నామం 1. పురుగు వంటి నరుడ నాకు – ప్రభువు రాజ్య మియ్యదలచి పరమునుండి ధరకేతెంచి – ప్రాణమున్ బలిగా నిచ్చె || రాత్రింబవళ్లు || 2. ఎన్నిక లేని చిన్నమంద – భయపడకు నీవిలన్ ఘనమైన పరమతండ్రి – రాజ్యమివ్వ నిష్టపడెన్ || రాత్రింబవళ్లు || 3. … Read more