హర్షింతును – హర్షింతును

“అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను, ఒలీవచెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును.” హబక్కూకు Habakkuk 3:17-19 పల్లవి : హర్షింతును – హర్షింతును నా రక్షణకర్త – నా దేవుని … Read more

ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు

“దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడా బ్రతికించెను.” ఎఫెసీయులకు Ephesians 2:4 పల్లవి : ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా! నా మనసా! 1.నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు నీ మహిమే మేటి || ప్రభుని || 2. ప్రభూ నీ శరణాగతులగువారు విడుదల నొందెదరు || ప్రభుని || 3. పాపుల కొరకై … Read more