ఇదిగో నీ రాజు వచ్చుచుండె

“నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.” జెకర్యా Zechariah 9:9 పల్లవి : ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి సంతోషించు యేరూషలేం కుమారి ఉల్లసించు 1. నీదు రాజు నీతితో – దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు – వచ్చుచుండె || ఇదిగో || 2. రక్షణ గలవాడుగా – అక్షయుండగు యేసుడు దీక్షతోడ యెరూషలేం – వచ్చుచుండె || ఇదిగో || 3. … Read more

ప్రియయేసు ప్రియయేసు

“నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు” పరమగీతము Song Of Songs 5:10 పల్లవి : ప్రియయేసు ప్రియయేసు అతి ప్రియుడేసు పదివేలలో ఆయనే నా దిక్కుగా కెవ్వరు? 1. ఇహమందు వేరేది పేరే లేదు ఆయనే నా కొసగె ఆత్మానందం నన్ను విమోచించి నా కొసగె విడుదల ఆహా నా కందించె నిత్య ముక్తి ǁ ప్రియయేసు || 2. దైవపుత్రుండే నా ప్రియుడు యేసు ప్రాయశ్చిత్తుడైన గొర్రెపిల్ల యిహమున కరిగెను తన రక్తమిచ్చెను కల్వరిపై ప్రాణమర్పించెను … Read more