నా స్తుతుల పైన నివసించువాడా

నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా (2) నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే (2) 1. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకే వింతైనది (2) ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల|| 2. ద్రాక్షావల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములీయనా (2) ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే … Read more

నజరేయుడా నా యేసయ్య

నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| 1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 3. సీయోను శిఖరాగ్రము … Read more