కరుణాసాగర యేసయ్యా
కరుణాసాగర యేసయ్యా | Hosanna ministries 2024 song Lyrics నిత్యతేజుడా Album – 2024 కరుణాసాగర యేసయ్యా కనుపాపగా నను కాచితివి ఉన్నతమైన ప్రేమ తో మనసున మహిమగా నిలిచితివి (2) 1. మరణపు లోయలో దిగులు చెందక అభయము నొందితిని నిన్ను చూచి (2) దాహము తీర్చిన జీవ నది జీవ మార్గము చుపితివి (2) ||కరుణా|| 2. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమ తో నింపితివి (2) ఒదిగితిని నీ కౌగిలి … Read more