పరిమళతైలం నీవే

పరిమళతైలం నీవే తరగని సంతోషం నీలో | Hosanna ministries 2024  song Lyrics నిత్యతేజుడా Album – 2024 పరిమళతైలం నీవే తరగని సంతోషం నీలో జీవనమకరందం నీవే తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్యసంకల్పసారథి నీవే జగములనేలే రాజా నాప్రేమకు హేతువు నీవే  ||పరిమళ|| 1. ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో (2) నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది … Read more

నీవే శ్రావ్యసదనము

నీవే శ్రావ్యసదనము – నీదే శాంతివదనము | Hosanna ministries 2024  song Lyrics నిత్యతేజుడా Album – 2024 నీవే శ్రావ్యసదనము నీదే శాంతివదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా  ||నీవే || 1. విరజిమ్మే నాపై కృప కిరణం విరబుసే పరిమళమై కృప కమలం (2) విశ్వాసయాత్రలో ఒంటరినై విజయశిఖరము చేరుటకు నీ దక్షిణహస్తం … Read more