ఆనందం నీలోనే
ఆనందం నీలోనే ఆధారం నీవేగా |Hosanna Ministries 2020 Song Lyrical మనోహరుడా Album – 2020 ఆనందం నీలోనే – ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు అర్హతేలేని నన్ను – ప్రేమించినావు జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం|| 1. పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2) కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2) కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా – … Read more