నా స్తుతుల పైన నివసించువాడా
నా స్తుతుల పైన నివసించువాడా | Hosanna Ministries Song Lyrical నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా (2) నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే (2) 1. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకే వింతైనది (2) ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల|| 2. ద్రాక్షావల్లి అయిన నీలోనే బహుగా వేరు … Read more