ఎదో ఆశ నాలో నీతోనే జీవించని

ఎదో ఆశ నాలో నీతోనే జీవించని | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical అద్వితీయుడా Album – 2023 ఎదో ఆశ నాలో – నీతోనే జీవించని యేరై పారే ప్రేమ – నాలోనే ప్రవహించని మితి లేని ప్రేమ చూపించినావు శృతిచేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసినైన కడుపేధను నాకేలా ఈ బాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము (2) తీర్చావులే నా కోరిక తెచ్చానులే … Read more

జీవప్రధాతవు నను రూపించిన

జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవేప్రభు | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical అద్వితీయుడా Album – 2023 జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవేప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీకృపను జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడేదనూ… ఏమని పొగడెదను..    ||జీవప్రధాతవు|| 1. శుభకరమైన తొలిప్రేమనునే మరువక జీవింప కృపనీయ్యవా  (2) కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుకనీవై జతకలిసినిలచి జీవింపదలచి కార్చితివి … Read more