దేవా నా హృదయము – నీయందు స్థిరమాయెన్

“దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ఆత్మ పాడుచు గానముచేయును.” కీర్తన Psalm 108:1-5 పల్లవి : దేవా నా హృదయము – నీయందు స్థిరమాయెన్ నే పాడుచు స్తుతింతున్ – నా యాత్మ గానము చేయున్ 1. స్వరమండలమా సితారా – మేల్కొనుడి మీరు కూడా వేకువనే నే లేచెదను – స్తుతిగానము చేసెదను || దేవా || 2. దేవా నీ జనముల మధ్య – కృతజ్ఞతా … Read more

వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక

“జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక.” కీర్తన Psalm 107:32-43 పల్లవి : వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక వారాయనను పెద్దల సమాజములో కీర్తింతురు గాక 1. దేశనివాసుల చెడుగును బట్టి – నదుల నడవిగ జేసెను నీటి బుగ్గల నెండిన నేలగాను మార్చెను || వారాయనను || 2. అడవిని నీటిమడుగుగా – మార్చివేసె నెహోవా ఎండిన నేలను నీటి – ఊటగాను మార్చెను || వారాయనను || 3.పురములు నివాసమునకై … Read more