సర్వశక్తుడు నాకు – సర్వమాయనే

“క్రీస్తే సర్వమును అందరిలో నున్నవాడై యున్నాడు” కొలస్సయులకు Colossians 3:11 1. సర్వశక్తుడు నాకు – సర్వమాయనే సర్వమాయనే – నాకు సమస్తమాయనే 2. మార్గ సత్యజీవంబు – యేసునాథుడే మార్గమాయనే – ఏకమార్గమాయనే 3. జీవాహారము జీవపానము నాయనే జలము నాయనే – శాంతజల మాయనే 4. ఆదియంతము అల్ఫా ఓమేగాయనే ఓమేగాయనే – ఏకసుతుడాయనే 5. రక్షణ పరిశుద్ధత నీతియాయనే నీతియాయనే – దేవ నీతి యాయనే 6. పునరుత్థానము నిత్య జీవమాయనే జీవమాయనే … Read more

యేసునాథా త్రిలోకనాథా

“నిత్యము ఆయన కోర్తి నా నోట నుండును” కీర్తన Psalm 34:1 1. యేసునాథా త్రిలోకనాథా – లోకోద్ధారక క్రీస్తు దేవా చక్కగ దాసుల బ్రోచి రక్షించుము 2. అబ్దిమీద నడచిన దేవా – ఐదు రొట్టెల నైదువేలకు నతిశయముగను పంచిన దేవా 3. కానా లోని వివాహ విందున – నీళ్ళను ద్రాక్షరసముగ మార్చిన కరుణానిథీ నను ప్రేమించు నిత్యము 4. నాథా నాదు గతియు నీవే – పాదారవింద శరణమిమ్ము ఆధారమీవే దీనోపకారా 5. … Read more