యెహోవాకు పాడుడి పాటన్

“యెహోవాను గూర్చి కీర్తన పాడుడి” యెషయా Isaiah 12:5 పల్లవి : యెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని 1. భూమియందంతట ప్రచురము చేయుడి ఆటంకము లేక దీని ప్రకటించుడి || యెహోవాకు || 2. సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు అతి ఘనుండై నీ మధ్య – వసియించు చున్నాడు || యెహోవాకు || 3. యెహొవా మన నీతి ఋజువు చేసెనని సీయోనులో క్రియలను వివరించెదము రండి || యెహోవాకు … Read more

జై జై జై జై రాజుల రాజా

“ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.” 2 కొరింథీయులకు Corinthians 8:9 పల్లవి : జై జై జై జై రాజుల రాజా పాత్రుడ వీవే మా ప్రభు వీవే 1. అన్ని కాలములలో నీ నామము మహోన్నతము మహోన్నతుడా వాగ్దానము నెరవేర్చిన దేవా మాట తప్పని మహోపకారి || జై జై జై జై || 2. దూతల మాదిరి గీతముల్ పాడుచు సతతము నిన్నే … Read more